: టీ20 వరల్డ్ కప్ లో నేడు


బంగ్లాదేశ్ లో జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ లో నేడు రెండు మ్యాచ్ లు జరగనున్నాయి. మొదటి మ్యాచ్ ఆస్ట్రేలియా, వెస్టిండీస్ ల మధ్య మధ్యాహ్నం 3 గంటలకు జరగనుంది. రెండో మ్యాచ్ లో బంగ్లాదేశ్ తో భారత్ తలపడనుంది. ఈ మ్యాచ్ సాయంత్రం 7 గంటలకు ప్రారంభంకానుంది. ఈ మ్యాచ్ లు స్టార్ స్పోర్ట్స్-1,3 చానళ్లలో ప్రత్యక్ష ప్రసారం అవుతాయి.

  • Loading...

More Telugu News