: ప్రజాసేవకు అంకితమయ్యే నేతలు దొరికేవరకు నేను పోటీచేయను: పవన్


వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే విషయమై పవన్ కల్యాణ్ మాట్లాడారు. ప్రజాసేవకు అంకితమయ్యే నాయకులు దొరికేవరకు తాను ఎన్నికల్లో పోటీ చేయబోనని స్పష్టం చేశారు. అలాంటి నేతలు దొరికిననాడు తెలంగాణలోనూ పోటీచేస్తామని, నవతెలంగాణను నిర్మిస్తామని చెప్పారు.

  • Loading...

More Telugu News