: 'ఇజం' పుస్తకాన్ని భారతజాతికి అంకితమిచ్చిన జనసేన అధిపతి


తన వెనుక బలమైన సిద్ధాంతాలు ఉన్నాయని పవన్ కల్యాణ్ ఉద్ఘాటించారు. అలాంటి సిద్ధాంతాల సమాహారమే తన ఇజం పుస్తకమని పేర్కొన్నారు. ఈ పుస్తకాన్ని భారతజాతికి అంకితమిస్తున్నట్టు సభ సాక్షిగా ప్రకటించారు. అవినీతిమయ రాజకీయాలను మార్చాలంటే బలమైన సిద్ధాంతం కావాలని, 'ఇజం' తన పార్టీ బలమని వివరించారు.

  • Loading...

More Telugu News