: టాస్ గెలిచిన ఇంగ్లండ్


టి20 వరల్డ్ కప్ లో నేడు రెండో మ్యాచ్ లో ఇంగ్లండ్, శ్రీలంక తలపడుతున్నాయి. చిట్టగాంగ్ లో జరిగే ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ ఫీల్డింగ్ ఎంచుకుంది. కాగా, ఇంగ్లండ్, శ్రీలంక తమ తుది జట్లలో ఎలాంటి మార్పులు చేయలేదు. కిందటి మ్యాచ్ లు ఆడిన జట్లనే బరిలో దింపాయి.

  • Loading...

More Telugu News