: నెదర్లాండ్స్ నెగ్గేనా?


బంగ్లాదేశ్ లో జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ మ్యాచ్ లో నెదర్లాండ్స్ జట్టు దక్షిణాఫ్రికాను 145/9 స్కోరుకే పరిమితం చేసింది. నెదర్లాండ్స్ బౌలర్లలో మాలిక్ అహ్సాన్ జామిల్ 5 వికెట్లతో రాణించాడు. అతడికి మిగతా బౌలర్లు కూడా సహకరించడంతో సఫారీలకు భారీ స్కోరు సాధ్యం కాలేదు. అయితే, దక్షిణాఫ్రికా పేస్ బౌలింగ్ సామర్థ్యాన్ని పరిగణనలోకి తీసుకుంటే ఆరెంజ్ దళానికి తిప్పలు తప్పవని అర్థమవుతోంది.

  • Loading...

More Telugu News