: యూపీఏ2 కి నిండు నూరేళ్లు: కేంద్రమంత్రి నారాయణ స్వామి


కేంద్రంలో అధికారంలో ఉన్న యూపీఏ2 ప్రభుత్వం పూర్తికాలం మనుగడ సాగిస్తుందని కేంద్రమంత్రి నారాయణ స్వామి ఢిల్లీలో అన్నారు. కేంద్ర ప్రభుత్వాన్ని ఉద్దేశించి సమాజ్ వాది పార్టీ అధినేత ములాయం సింగ్ వ్యాఖ్యలను ఆయన ఖండించారు. దేశ ప్రజలను యూపీఏ2  దారుణంగా మోసం చేసిందన్న ములాయం వ్యాఖ్యలు సరికాదన్నారు. 

  • Loading...

More Telugu News