: ఉగ్రవాది దేవేందర్ భుల్లార్ కు తప్పిన ఉరిశిక్ష


ఖలిస్తాన్ ఉగ్రవాది దేవేందర్ పాల్ సింగ్ భుల్లార్ కు మరణశిక్షి తప్పింది. అతని శిక్షను జీవితఖైదుగా మార్చేందుకు కేంద్రం సుముఖత వక్తం చేసింది. ఈ మేరకు భుల్లార్ మరణశిక్షను మార్చేందుకు అనుకూలంగా ఉన్నామని కేంద్ర ప్రభుత్వం ఈ రోజు సుప్రీంకోర్టుకు తెలిపింది. 1993 ఢిల్లీ పేలుళ్ల కేసులో భుల్లార్ దోషి అన్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News