ఈ రోజు శ్రీశైలం సమీపంలో ఉన్న చాకిరేవుల అటవీప్రాంతంలో మంటలు చెలరేగాయి. అగ్నికీలలు అంతకంతకూ విస్తరిస్తున్నాయి. అటవీ సిబ్బంది శక్తివంచన లేకుండా మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు.