: కోల్ స్కాంలో మరో రెండు కేసులు
బొగ్గు కుంభకోణం వ్యవహారంలో సీబీఐ ఈ రోజు మరో రెండు కేసులు నమోదు చేసింది. ఒక కేసును నాగపూర్ కు చెందిన సెంట్రల్ కొలారీస్ కంపెనీ యజమానిపై, మరికొంతమందిపై రెండో కేసు నమోదయ్యాయి. ప్రస్తుతం సీబీఐ అధికారులు సెంట్రల్ కాలరీస్, ప్రకాశ్ ఇండస్ట్రీస్ బ్రాంచులు ఉన్న నాగపూర్, ఢిల్లీ, ముంబయి, బిలాస్ పూర్ సహా పలు చోట్ల ప్రస్తుతం సోదాలు నిర్వహిస్తున్నారు.