: కాంగ్రెస్ లో చేరిన టీడీపీ నేత సుద్దాల దేవయ్య


కరీంనగర్ జిల్లా చొప్పదండి టీడీపీ ఎమ్మెల్యే సుద్దాల దేవయ్య కాంగ్రెస్ లో చేరారు. ఢిల్లీలో దిగ్విజయ్ సింగ్, తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య సమక్షంలో ఆయన కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు.

  • Loading...

More Telugu News