: కాంగ్రెస్ మేనిఫెస్టోపై వెంకయ్య విమర్శల వర్షం


సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఎన్నికల మేనిఫెస్టోపై బీజేపీ సీనియర్ నేత వెంకయ్యనాయుడు మండిపడ్డారు. కాంగ్రెస్ వెలువరించిన మేనిఫెస్టో అంతా మోసం, దగా అని విమర్శించారు. ఆచరణ సాధ్యంకాని హామీలను గుప్పిస్తూ మభ్యపెట్టాలని కాంగ్రెస్ చూస్తోందన్నారు. అభివృద్ధిపై తప్పుడు లెక్కలు చూపారన్నారు. ఇప్పటికే ఇచ్చిన హామీల్లో 99 శాతం కాదు కదా 9 శాతం కూడా నెరవేర్చలేదని చప్పారు. ఇక జరగబోయే ఎన్నికల్లో పొత్తు ఉన్నా లేకున్నా కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని వెంకయ్య సూచించారు.

  • Loading...

More Telugu News