: ఢిల్లీ పెద్దలతో డీయస్ మంతనాలు
ఢిల్లీ వెళ్లిన మాజీ పీసీసీ అధ్యక్షుడు డి. శ్రీనివాస్ పార్టీ ముఖ్యనేతలతో మంతనాలు జరుపుతున్నారు. రాష్ట్ర రాజకీయాలు, సర్కారు పనితీరు మీద ఆయన రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ ఛార్జ్ గులాంనబీ ఆజాద్ తో చర్చించారు. తన పర్యటనలో మరికొందరు ముఖ్యనేతలతో డీఎస్ సమావేశం కానున్నారని సమాచారం.