: కరుణ లేని సమయంలో అమ్మను చూసొచ్చిన అళగిరి


డీఎంకే నుంచి బహిష్కరణకు గురైన అళగిరి తండ్రి కరుణానిధి లేని సమయంలో ఇంటికి వెళ్లి వచ్చారు. ఉదయం తన తల్లి దయాళు అమ్మాళ్ ను ఇంటికి వెళ్లి కలసి మాట్లాడిన అనంతరం సోదరి కనిమొళి ఇంటికి కూడా వెళ్లి వచ్చారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నందున అళగిరిని కరుణానిధి బహిష్కరించిన విషయం తెలిసిందే. కొడుకైనా, కూతురైనా సరే పార్టీ ప్రయోజనాలే తనకు ముఖ్యమని కరుణానిధి నిన్న స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News