: గర్జన సభలకు జనం ఉప్పెనలా వస్తున్నారు: సీఎం రమేష్


సీమాంధ్ర ప్రాంతంలో ఇప్పటిదాకా జరిగిన 10 ప్రజాగర్జన సభలు విజయవంతమయ్యాయని... ప్రజలు ఉప్పెనలా వచ్చారని టీడీపీ ఎంపీ సీఎం రమేష్ తెలిపారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం సాధించడం ఖాయమని చెప్పారు. ఈ రోజు ఆయన ఢిల్లీ వెళుతూ శంషాబాద్ విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడారు. మన రాష్ట్రంలో పవన్ కల్యాణ్ స్థాపించిన జనసేన ప్రభావం పెద్దగా ఉండదని చెప్పారు.

  • Loading...

More Telugu News