: పవన్ సభలో అలజడి సృష్టిస్తాం... నిర్వాహకులకు తీవ్ర హెచ్చరికలు


ఈ రోజు విశాఖపట్నంలో జరగబోతున్న పవన్ కల్యాణ్ 'జనసేన సభ' నిర్వాహకులకు వార్నింగ్ లు వస్తున్నాయి. సభలో అలజడి సృష్టిస్తామని నిర్వాహకుల మొబైల్ ఫోన్లకు ఎస్ఎంఎస్ ల రూపంలో తీవ్ర హెచ్చరికలు అందుతున్నాయి. ఈ నేపథ్యంలో పోలీసులు అలర్టయ్యారు. బైక్, కారు ర్యాలీలకు భారీ బందోబస్తు కల్పించనున్నారు. అంతే కాకుండా సభా ప్రాంగణంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయనున్నారు. ఈ నేపథ్యంలో సభా ప్రాంగణంలో ఐదు వందల మంది పోలీసులు, వేయి మంది బౌన్సర్లు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. సాయంత్రం 4 గంటలకు సభ ప్రారంభంకానుంది.

  • Loading...

More Telugu News