: ఆయన పాలన తలుచుకుంటే భయమేస్తోంది: జగన్


టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడిపై వైఎస్సార్సీపీ అధినేత జగన్ విరుచుకుపడ్డారు. ఆయన పాలన తలుచుకుంటేనే భయమేస్తోందని అన్నారు. చంద్రబాబు మళ్ళీ అబద్ధాలు మొదలెట్టారని వ్యాఖ్యానించారు. ఉద్యోగాలిస్తానని మభ్యపెడుతున్నారని మండిపడ్డారు. విశాఖ జిల్లా యలమంచిలి జనభేరి రోడ్ షోలో జగన్ ఈ వ్యాఖ్యలు చేశారు. విభజనకు కారణం చంద్రబాబే అని ఆరోపించారు. విశ్వసనీయతే తన వారసత్వం అని చెప్పుకొచ్చారు.

  • Loading...

More Telugu News