: వందలాది ద్విచక్ర వాహనాలతో ర్యాలీగా బయల్దేరిన చంద్రబాబు


శ్రీకాకుళంలో మరి కాసేపట్లో టీడీపీ నిర్వహిస్తున్న ప్రజాగర్జన సభ ప్రారంభం కానుంది. ఈ క్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు శ్రీకాకుళం పట్టణంలోని డే అండ్ నైట్ కూడలి నుంచి వందలాది ద్విచక్ర వాహనాలతో సభాస్థలికి ర్యాలీగా బయలుదేరారు.

  • Loading...

More Telugu News