: తెలంగాణలో సీపీఎం ఒంటరి పోరు... తొలి జాబితా విడుదల


రానున్న ఎన్నికల్లో సీపీఎం ఒంటరిగానే బరిలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే, ఇంకా ఎలాంటి పొత్తుల వ్యవహారాలు తేలకుండానే సీపీఎం తన తొలి అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. మొత్తం 3 పార్లమెంట్, 5 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను తొలి జాబితాలో ప్రకటించింది.

పార్లమెంట్ అభ్యర్థులు:- ఖమ్మం - సమీనా, నల్గొండ - నంద్యాల నరసింహారెడ్డి, భువనగిరి - చెరుపల్లి సీతారాములు.

అసెంబ్లీ అభ్యర్థులు:- భద్రాచలం - సున్నం రాజయ్య, పాలేరు - పోతినేని సుదర్శన్, మిర్యాలగూడ - జూలకంటి రంగారెడ్డి, మధిర - లింగాల కమలరాజు, ఇబ్రహీంపట్నం - పగడాల యాదయ్య.

  • Loading...

More Telugu News