: మెగా ఫ్యామిలీలో సంక్షోభంపై ఓపెన్ డిబేట్


చిరంజీవి యువత ఆధ్వర్యంలో చిరంజీవి బ్లడ్ బ్యాంక్ లో రేపు సినీ నటుడు రామ్ చరణ్ పుట్టినరోజు వేడుకలు జరుగనున్నాయి. అనంతరం చిరంజీవి యువత సభ్యులంతా ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్ లో సమావేశమై, మెగా ఫ్యామిలీలో సంక్షోభంపై ఓపెన్ డిబేట్ నిర్వహించనున్నారు. ఇందులో రాష్ట్ర రాజకీయ యవనికపై చిరు, పవన్ కల్యాణ్ ప్రస్థానంపై చర్చించనున్నారు.

  • Loading...

More Telugu News