: చెయ్యి వదిలి సైకిలెక్కిన వీరశివారెడ్డి


టీడీపీలోకి వలసల వెల్లువ ఆగడం లేదు. తాజాగా కడప జిల్లా కమలాపురం కాంగ్రెస్ ఎమ్మెల్యే వీరశివారెడ్డి టీడీపీలోకి చేరారు. ఈ ఉదయం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సమక్షంలో ఆయన టీడీపీ సభ్యత్వం తీసుకున్నారు.

  • Loading...

More Telugu News