వివాదాస్పద వ్యాఖ్యల కేసులో అరెస్టయి, ఆదిలాబాద్ జిల్లా జైలులో రిమాండులో ఉన్న ఎంఐఎం శాసనసభ్యుడు అక్బరుద్దీన్ ఓవైసీని పోలీసులు నేడు నిజామాబాద్
కోర్టులో హాజరుపరచనున్నారు. ఓవైసీకు విధించిన రిమాండు నేటితో ముగియడంతో
న్యాయస్థానంలో ప్రవేశపెడతున్నారు. ఆయనను గట్టి భ్రదత మధ్య కోర్టుకు
తరలిస్తున్నారు.