: రాజ్ నాథ్ సింగ్ తో సమావేశమైన రఘురామకృష్ణంరాజు


భారతీయ జనతాపార్టీ జాతీయ అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్ తో రాష్ట్ర నేత రఘురామకృష్ణంరాజు ఈరోజు (మంగళవారం) న్యూఢిల్లీలో సమావేశమయ్యారు. ఈ సార్వత్రిక ఎన్నికల్లో పొత్తులు, సమన్వయంపై వారు చర్చించినట్టు సమాచారం.

  • Loading...

More Telugu News