: 10 వేల మద్యం బాటిళ్లు సీజ్


చిత్తూరు జిల్లా రేణిగుంట నుంచి అక్రమంగా తరలిస్తున్న 10 వేల మద్యం బాటిళ్లను అటవీ ఎక్సైజ్ అధికారులు స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. వివరాల్లోకి వెళ్తే, గాజుల పాండ్యం సర్కిల్ వద్ద మద్యం లోడుతో వెళుతున్న లారీ పోలీసుల కంట పడింది. పోలీసులను చూసిన డ్రైవర్ ఒక్కసారిగా వేగం పెంచి చిత్తూరు వైపుకు తరలించాడు. అలర్టయిన పోలీసులు లారీని వెంబడించి పట్టుకున్నారు. డ్రైవర్ పరారయ్యాడు. పోలీసులు మద్యం బాటిళ్లను సీజ్ చేశారు.

  • Loading...

More Telugu News