ఎన్నికల నేపథ్యంలో హైదరాబాదులో పోలీసులు వాహన తనిఖీలను నిర్వహిస్తున్నారు. ఈ రోజు టోలిచౌకి వద్ద టెంపోలో తరలిస్తుండగా రూ.31 లక్షలను స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు.