: ఎన్టీపీసీ నుంచి బీహెచ్ఈఎల్ కు భారీ ఆర్డర్


ప్రభుత్వ రంగ సంస్థ బీహెచ్ఈఎల్ ఓ భారీ ఆర్డర్ ను సొంతం చేసుకుంది. స్టీమ్ జనరేటర్లు సరఫరా చేసేందుకు ఎన్టీపీసీతో రూ.3000 కోట్ల విలువైన ఒప్పందం కుదుర్చుకుంది. అంతర్జాతీయంగా గట్టి పోటీ ఉన్నప్పటికీ తాము ఈ కాంట్రాక్టు దక్కించుకున్నామని బీహెచ్ఈఎల్ వర్గాలు తెలిపాయి.

  • Loading...

More Telugu News