: పొత్తులకు ద్వారాలు తెరిచే ఉన్నాయంటున్న బీజేపీ


సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో దక్షిణాది రాష్ట్రాల్లోనూ సీట్లు కొల్లగొట్టేందుకు బీజేపీ ప్రణాళికలు రచిస్తోంది. ఈ క్రమంలో, పొత్తులకు తాము సిద్ధమేనని బీజేపీ ప్రతినిధి మురళీధర్ రావు స్పష్టం చేశారు. ఏ పార్టీ అయినా పొత్తులకు తమతో చర్చించవచ్చని తెలిపారు. ప్రాంతీయ పార్టీల మద్దతుతో కాంగ్రెస్ కు చెక్ పెట్టాలన్నది బీజేపీ వ్యూహంగా కనిపిస్తోంది.

  • Loading...

More Telugu News