: కారులో పట్టుబడ్డ కోటి రూపాయలు


ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ పోలీసులు వాహన తనిఖీలను ముమ్మరం చేశారు. దీనికి తగ్గట్టే భారీ ఎత్తున నల్లధనం, లెక్కల్లో లేని సొమ్ము పట్టుబడుతోంది. ఈ నేపథ్యంలో ఈ రోజు విజయనగరంలో ఎన్ సీఎస్ థియేటర్ సమీపంలో పోలీసులు జరిపిన తనిఖీల్లో... ఓ కారులో ఏకంగా కోటి రూపాయలు పట్టుబడ్డాయి. ఈ డబ్బును స్వాధీనం చేసుకున్న పోలీసులు... వివరాలను రాబట్టే పనిలో పడ్డారు.

  • Loading...

More Telugu News