: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న కివీస్
బంగ్లాదేశ్ లో జరుగుతున్న టీ-20 ప్రపంచకప్ లో ఈ రోజు దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. చిట్టగాంగ్ వేదికలో జరుగుతున్న ఈ మ్యాచ్ లో న్యూజిలాండ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. కాసేపట్లో మ్యాచ్ ప్రారంభం కాబోతోంది.