: ఆరుకేజీల బంగారం స్వాధీనం 24-03-2014 Mon 14:02 | కరీంనగర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం గండి హనుమాన్ రహదారి వద్ద పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో కారులో తరలిస్తున్న ఆరు కిలోల బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.