: గాంధీభవన్ వద్ద ఎమ్మెల్యే ధర్నా 24-03-2014 Mon 13:49 | మహబూబ్ నగర్ జిల్లా ఆలంపూర్ ఎమ్మెల్యే అబ్రహం గాంధీభవన్ వద్ద ధర్నాకు దిగారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల బీఫారాలు తనకు ఇవ్వడం లేదని ఆరోపిస్తూ ఆయన ఆందోళనకు దిగారు.