తనను హత్య చేసేందుకు కుట్ర జరుగుతోందంటూ టీడీపీ నేత టీజీ వెంకటేశ్ కర్నూలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. చంపుతామంటూ తనకు మెసేజ్ లు పంపుతున్నారని తెలిపారు.