: కొండా మురళిపై కోడ్ ఉల్లంఘన కేసు


టీఆర్ఎస్ నేత కొండా మురళిపై ఎన్నికల కోడ్ ఉల్లంఘన కేసు నమోదైంది. వరంగల్ జిల్లా భూపాలపల్లిలో ఎన్నికల కోడ్ ఉల్లంఘించి ప్రచారం నిర్వహించారని ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

  • Loading...

More Telugu News