: పోలీస్ స్టేషన్ నుంచి పరారైన వైకాపా నేత
కర్నూలు జిల్లా చాగలమర్రి పీఎస్ నుంచి వైఎస్సార్సీపీ ఎంపీటీసీ అభ్యర్థి మస్తాన్ పరారయ్యారు. మస్తాన్ పై ఎర్రచందనం స్మగ్లింగ్, లైంగిక వేధింపులతో పాటు పలు కేసులు ఉన్నాయి. పోలీసుల అదుపులో నుంచి పరారైన మస్తాన్ కోసం అటవీశాఖ అధికారులు కూడా గాలింపు మొదలుపెట్టారు.