: నేడు టీడీపీలో చేరనున్న భీమవరం ఎమ్మెల్యే
తెలుగుదేశం పార్టీలోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. పశ్చిమగోదావరి జిల్లా భీమవరం ఎమ్మెల్యే పి. రామాంజనేయులు ఈ రోజు టీడీపీలో చేరనున్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు సమక్షంలో పార్టీ సభ్యత్వం తీసుకోనున్నట్టు ఆయన తెలిపారు.