: సభలతో చంద్రబాబు ఫుల్ బిజీ
ఎన్నికల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పాల్గొనే సభల షెడ్యూల్ ను నేడు ప్రకటించారు. ఈ నెల 25న మహబూబ్ నగర్ , 26న శ్రీకాకుళంలో ప్రజాగర్జన సభల్లో పాల్గొంటారు. 27న కృష్ణా జిల్లాలో మహిళా సదస్సుకు హాజరవుతారు. ఇక, ఏప్రిల్ 1న అనంతపురంలో జరిగే బీసీ సదస్సులో పాల్గొంటారు.