: టీఆర్ఎస్ కు కాంగ్రెస్ తలుపులు తెరిచే ఉన్నాయి: దిగ్విజయ్


తెలంగాణ కాంగ్రెస్ నేతలతో స్క్రీనింగ్ కమిటీ భేటీ ముగిసిన అనంతరం దిగ్విజయ్ సింగ్ మీడియాతో మాట్లాడారు. టీఆర్ఎస్ పార్టీ కోసం కాంగ్రెస్ తలుపులు తెరిచే ఉన్నాయని చెప్పారు. కాగా, నేటి స్క్రీనింగ్ కమిటీ సమావేశంలో లోక్ సభ, శాసనసభ అభ్యర్థుల ఎంపికపై చర్చ జరిగిందని తెలిపారు. ఇంకా, 10-15 స్థానాలపై నిర్ణయం తీసుకోవాల్సి ఉందని, ఈ నెల 26 కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ భేటీ ఉంటుందని వెల్లడించారు.

  • Loading...

More Telugu News