: చంద్రబాబువి వలస రాజకీయాలు: చిరంజీవి


కేంద్ర మంత్రి చిరంజీవి నేడు కాంగ్రెస్ బస్సు యాత్రలో భాగంగా పశ్చిమగోదావరి జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై దుమ్మెత్తిపోశారు. చంద్రబాబు వలసలను ప్రోత్సహిస్తూ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. విభజనకు అన్ని పార్టీలు కారణమన్న చిరంజీవి, విభజనతో సీమాంధ్రలో అభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News