: కేటీపీపీలో నిలిచిన విద్యుదుత్పత్తి


రాష్ట్రంలో నెలకొని ఉన్న కరెంటు కష్టాలకు తోడు మరో విఘాతం వచ్చి పడింది. కేటీపీపీలో ఈ ఉదయం 500 మెగావాట్ల విద్యుదుత్పత్తికి అంతరాయం ఏర్పడింది. సమస్యను పరిష్కరించేందుకు అధికారులు చర్యలు తీసుకున్నారు.

  • Loading...

More Telugu News