: నగ్మాను బహిరంగంగా ముద్దు పెట్టుకున్న ఎమ్మెల్యే


సినీ నటి నగ్మా షాక్ కు గురయ్యారు. మీరట్ ఎమ్మెల్యే గిరిరాజ్ శర్మ... నగ్మాను అందరిముందు ముద్దు పెట్టుకున్నాడు. ఈ కాంగ్రెస్ శాసనసభ్యుడి చర్యతో నగ్మాతో పాటు, అక్కడున్న అభిమానులు కూడా నిర్ఘాంతపోయారు. మీరట్ నియోజకవర్గంలో నగ్మా నామినేషన్ సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది. దీంతో, కాంగ్రస్ నేతలు గిరిరాజ్ చర్యపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తన హోదాను మరిచి ప్రవర్తించారని అతడిపై మండిపడ్డారు.

  • Loading...

More Telugu News