: బాబుకు మద్దతుగా అనంతపురంలో ఐటీ ఉద్యోగుల ర్యాలీ


టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి మద్దతుగా అనంతపురం పట్టణంలో బెంగళూరు ఐటీ ఫోరం సభ్యులు భారీ ర్యాలీ నిర్వహించారు. గడియారం స్థంభం నుంచి ఆరంభమైన ఈ ర్యాలీ సప్తగిరి సెంటర్ వరకు కొనసాగింది. ఈ సందర్భంగా అక్కడ మానవహారం ఏర్పాటు చేసి టీడీపీకి ఓటు వేయాల్సిన అవసరాన్ని వివరించారు.

  • Loading...

More Telugu News