: విద్యుత్ సమస్యపై శ్వేతపత్రం విడుదల చేయాలి: చంద్రబాబు
విద్యుత్ సమస్యపై వాస్తవాలు చెబుతూ ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేయాలని టీడీపీ అధినేత చంద్రబాబు డిమాండు చేశారు. ముందుచూపు లేకే రాష్ట్రాన్ని కారు చీకట్లోకి నెట్టారని తీవ్రంగా విమర్శించారు. దీనివల్ల అన్నివర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. తూర్పుగోదావరి జిల్లాలో పాదయాత్రలో ఉన్న బాబు రాయవరంలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు.
ఇతర రాష్ట్రాల నుంచి అధిక ధరకు విద్యుత్ కొనుగోలు చేసిన సర్కార్, తప్పు కప్పిపుచ్చుకునేందుకు అసెంబ్లీలో కుంటి సాకులు చెప్పిందని ఆరోపించారు. రాష్ట్రంలోని గ్యాస్ ఉత్తర భారతానికి వెళ్లడంవల్లే ప్రజలకు ఈ కష్టాలని బాబు తెలిపారు. వర్షాలు కురిస్తే ఆగస్టులో లేక నవంబరులో విద్యుత్ సమస్య కొంత తీరుస్తామనడం సమంజసం కాదని మండిపడ్డారు.
ఇతర రాష్ట్రాల నుంచి అధిక ధరకు విద్యుత్ కొనుగోలు చేసిన సర్కార్, తప్పు కప్పిపుచ్చుకునేందుకు అసెంబ్లీ
- Loading...
More Telugu News
- Loading...