టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడితో రాష్ట్ర బీసీ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఆయనకు తెలంగాణ ప్రచార కమిటీ బాధ్యతలు అప్పగించే అవకాశాలున్న నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.