: రహస్య ప్రదేశంలో ప్రకాశ్ జవదేకర్, సుజనా చౌదరి మంతనాలు
సార్వత్రిక ఎన్నికల సందర్భంగా స్థానాల కేటాయింపు విషయంలో నిర్ణయం తీసుకునేందుకు బీజేపీ, టీడీపీ సమాయత్తమయ్యాయి. ఈ క్రమంలో ఇరు పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు చర్చలు ప్రారంభమైనట్టు సమాచారం. బీజేపీ ప్రతినిధి ప్రకాశ్ జవదేకర్, టీడీపీ నేత సుజనా చౌదరి ఓ రహస్య ప్రదేశంలో పొత్తు మంతనాలు జరుపుతున్నట్టు తెలుస్తోంది.