: కాంగ్రెస్ తెలంగాణ ఇవ్వదు: వినోద్


కాంగ్రెస్ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ఇవ్వదని టీఆర్ఎస్ నేత వినోద్ కుమార్ అన్నారు. ఈ విషయంలో తమ ఆశలన్నీ అడియాశలయ్యాయని చెప్పారు. కరీంనగర్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ విషయంలో కలిసి వచ్చే పార్టీలతో కలిసి ఉద్యమిస్తామని చెప్పారు. 

  • Loading...

More Telugu News