: టాస్ గెలిచి బ్యాటింగ్ ప్రారంభించిన శ్రీలంక


బంగ్లాదేశ్ వేదికగా జరుగుతున్న టీ20 ప్రపంచకప్ గ్రూప్-1 లో చిట్టగాంగ్ లో సౌతాఫ్రికా, శ్రీలంకలు తలపడుతున్నాయి. టాస్ గెలిచిన శ్రీలంక బ్యాటింగ్ ప్రారంభించింది. 5 ఓవర్లు ముగిసేసరికి రెండు వికెట్లు కోల్పోయిన శ్రీలంక 42 పరుగులు చేసింది. తిషార పెరీరా(30), సంగక్కర క్రీజులో ఉన్నారు.

  • Loading...

More Telugu News