: బీజేపీ ఎన్నికల ప్రచార కమిటీ కన్వీనర్ గా పురంధేశ్వరి


కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీలోకి వచ్చిన పురంధేశ్వరి సేవలను ఉపయోగించుకోవడానికి ఆ పార్టీ సిద్ధమైంది. బీజేపీ ఎన్నికల ప్రచార కమిటీ కన్వీనర్ గా ఆమెను నియమించారు. ఈ నియామకాన్ని ఏపీ బీజేపీ అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు ప్రకటించారు. ఈ నెల 25 నుంచి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తామని ఈ సందర్భంగా ఆయన తెలిపారు.

  • Loading...

More Telugu News