: టీడీపీ, బీజేపీ, జనసేనలతో కలసి పనిచేస్తాం: జేపీ
రానున్న ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలతో కలసి పనిచేస్తామని లోక్ సత్తా అధినేత జయప్రకాష్ నారాయణ స్పష్టం చేశారు. దేశ, రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా పొత్తులు పెట్టుకోవడానికి లోక్ సత్తా సిద్ధమని తెలిపారు. మల్కాజ్ గిరి లోక్ సభ నియోజకవర్గం నుంచి ఎంపీగా పోటీ చేస్తానని ప్రకటించారు.