: 41 డిగ్రీలకు పెరిగిన రాష్ట్ర గరిష్ఠ ఉష్ణోగ్రత


వేసవి ప్రతాపం మొదలైంది. రాష్ట్రంలో ఈ వేసవిలో తొలిసారిగా 41 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. తిరుపతిలో 41, అనంతపురంలో 40.5, కర్నూలులో 40 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇప్పుడే ఇలా ఉంటే రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు 50 డిగ్రీలకు కూడా పెరిగే అవకాశాలున్నాయి.

  • Loading...

More Telugu News