: హైదరాబాద్ కు వస్తున్న బస్సుపై దొంగల దాడి
షిర్డీ నుంచి హైదరాబాద్ కు వస్తున్న ఏపీ టూరిజం బస్సుపై మహారాష్ట్రలోని షోలాపూర్ లో దొంగలు విరుచుకుపడ్డారు. బస్సును దోచుకునేందుకు ఈ తెల్లవారుజామున దొంగలు ప్రయత్నించగా.. డ్రైవర్ ధైర్యంగా బస్సును ముందుకు పోనిచ్చాడు. దీంతో దొంగలు బస్సుపై రాళ్లదాడి చేశారు. ఈ ఘటనలో ఒక ప్రయాణికుడికి గాయాలవ్వగా.. దొంగల బారి నుంచి అందరూ బయటపడ్డారు.
- Loading...
More Telugu News
- Loading...