: ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామనే వారికే మా మద్దతు: ఈయూ


ఆర్టీసీని ప్రభుత్వలో విలీనం చేస్తామని హామీ ఇచ్చిన వారికే ఆర్టీసీ కార్మిక కుటుంబాలు మద్దతిస్తాయని ఆర్టీసీ కార్మిక సంఘం ఈయూ ప్రకటించింది. హైదరాబాదులో ఈయూ నేతలు మాట్లాడుతూ, తాము అన్ని పార్టీల నేతలను కలుస్తామని ఎవరు తమ డిమాండ్లను అంగీకరిస్తారో వారికే తాము మద్దతిస్తామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాల్లోనూ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని వాడు డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News